వేసవిలో దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు

0
479


వేసవిలో దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు

వార్త లోకం ,నందిగామ డివిజనల్ ఇంచార్జ్ ఏప్రిల్13:
నందిగామ మండలం మాగల్లు గ్రామంలో అంబేద్కర్ సెంటర్ సమీపంలో, గుంటి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చలివేంద్రం, మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మాగల్లు లో గుంటి వెంకటేశ్వరరావు (పెద్దోడు)శుక్రవారం చలివేంద్ర, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఈ సందర్భంగా పెద్దోడు మాట్లాడుతూ వేసవిలో దాహుర్తి నీ తీర్చేందుకు చలివేంద్రాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. మాట్లాడుతూ దాతలు సేవలు మరవలేనివి వేసవి ఎండల తీవ్రత దృష్టిలో పెట్టుకొని పాదచారులు. బాటచారులు కు దాహుర్తిని తీర్చాలనే సదుద్దేశంతో చలివేంద్రంలో చల్లటి మంచినీటిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ప్రతిరోజు ఉదయం11గంటలకు వచ్చి మజ్జిగ పంపిణీ ఉదయం నుండి సాయంత్రం వరకు మంచినీళ్లు మూడు నెలలు ఈ కార్యక్రమం జరుగుతున్నట్లు తెలిపారు ఇంతటి సేవా కార్యక్రమాన్ని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పుట్టిన రోజు సందర్భంగా ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ పాల్గొన్నారు.

 

Rep :Chandhu

Nandigama D.Incharge