సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరు

0
1753

..
(వార్తా లోకం ప్రతినిధి హైదరాబాద్ నవంబర్ 30)
టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. రీసెంట్‌గా ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ కన్నుమూసిన కొన్ని రోజులకే సీతారామశాస్త్రి కన్నుమూయడం టాలీవుడ్ ని శోకసంద్రంలో ముంచింది.

గత నెల 24న న్యూమెనియాతో ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 యేళ్లు. టాలీవుడ్ లెజెండరీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.