సామాన్య అసామ‌న్యుడు డాక్ట‌ర్ సంభాజి భిడే

#the comman Man Dr. Shambhaji bhide, #PM Modi#bharat Ratna

0
551

ప్రధాని నరేంద్రమోడీ పక్కన కాలికి చెప్పులు లేకుండా, ఇస్త్రీ కూడా లేని ఖాదీచొక్కా, టోపితో నడుస్తున్న వ్యక్తి ఎవరో రైతో, మరో సామాన్యుడో కాదు! అతడొక అసామాన్య వ్యక్తి!
ఆయన పేరు
డాక్టర్ సంభాజి భిడే !
అణుభౌతికశాస్త్రంలో గోల్డ్ మెడలిస్ట్!
పూణేలోని అత్యంతప్రసిద్ధి చెందిన
ఫెర్గ్యుసన్ కాలేజిలో ప్రొఫెసర్ గా పనిచేశాడు!
100 కు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకోవడమేగాక, 67 మంది డాక్టరేట్,పోస్ట్ డాక్టరేట్ పట్టాలు పొందేందుకు రీసెర్చ్ లో వారికి మార్గనిర్దేశనం చేశారు.
నాసా, పెంటగాన్ ల సలహామండలి సభ్యుడిగా పనిచేసిన ఏకైక భారతీయుడు !
ప్రస్తుతం సంఘసేవలో తన పూర్తి సమయాన్ని వినియోగిస్తున్న‌ ఈయనను మహారాష్ట్రలో 10 లక్షల మంది యువకులు అనుసరిస్తున్నారు!
తాను మరణించే వరకు, తన శేషజీవితాన్ని దేశసేవకే అంకితం చేయాలన్నది ఆయన ఉదాత్త ఆశయం!
తెల్లని ఖాదీవస్త్రాలతోకాళ్లకుచెప్పులు కూడా లేకుండా ఎంతదూరమైనా కాలినడకకే ఆయన ప్రాధాన్యత నిస్తారు!
మాతృ దేశ సేవకు అంకితమైన ఈ గొప్ప వ్యక్తి గురించి నేటి కాలపు యువత తెలుసుకోవడం ఎంతో అవ‌స‌రం. ఈ పోస్ట్ ని అందరికీ ఫార్వర్డ్ చేయమంటూ JRD టాటా వంటి గొప్ప వ్యక్తి తన టైం లైన్ లో వీరి గురించి పొస్ట్ చేశారు. ఇలాంటి ఎంద‌రో మ‌ట్టిలో మాణిక్యాలు తెర వెనుక ఉన్నారు. అవ‌కాశమున్న ప్ర‌తిసారి గొప్ప గొప్ప వ్య‌క్తుల్ని సోష‌ల్ మీడియా ద్వారా వెలిసి తీసి వారి ఔన్న‌త్యాన్ని భార‌తీయులంద‌రికీ తెలిసేలా చేయ‌డం స‌గ‌టు భార‌తీయుడిగా మ‌న క‌నీస ధ‌ర్మం.

సోష‌ల్ మీడియా సౌజ‌న్యంతో…