సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికైన అశోక్ కుమార్ ను సన్మానించిన ధారా యుగేందర్

0
295

– మరెన్నో ఉన్నత స్థాయిలకు వెళ్లాలంటూ దీవెనలు

– అశోకు ని దీవించిన ఎమ్మెల్యే మెచ్చా ముఖ్య అనుచరులు

వార్తా లోకం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి (ఆగస్టు 13) :

దమ్మపేట మండలంలో ఇటీవల సివిల్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికైన లచ్చాపురం గ్రామానికి చెందిన గద్దల అశోక్ కుమార్ ను సాల్వాతో సన్మానించి నా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ముఖ్య అనుచరులు దారా యుగేందర్.అబ్దుల్ జిన్నా. కొనుసోతు రూప్ సింగ్.లు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియపరచి మరెన్నో ఉన్నత శిఖరాలను ఆదరించాలని.సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికైన గద్దల అశోక్ కుమార్ ను దీవించారు మీ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చిన అందుకు ప్రత్యేక దీవెనలు తెలుపుతున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ముఖ్య అనుచరులు.ఈ కార్యక్రమంలో దమ్మపేట మండలం బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు.దమ్మపేట మండల జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు. దొడ్డ రమేష్.మల్కారం సర్పంచ్ కొనుసొతు రూప్సింగ్.తిరువీధుల జేమ్స్. గద్దల రాజశేఖర్.రావూరి వీరయ్య. నాయకులు పాల్గొన్నారు