ప్రత్యర్థి ఎవరైనా విజయం వరించేది మెచ్చా నే

0
429

మెచ్చా అభివృద్ధితో ప్రత్యర్థి నాయకుల కంటిపై నిద్రలేని రోజులు

– ప్రత్యర్థి ఎవరైనా విజయం వరించేది మెచ్చా నే

– ఇప్పటికే నిధులు నియోజకవర్గంలో పరుగులు పెడుతున్నాయి

– మెచ్చా కు దరిదాపుల్లో లేని ప్రత్యేక పార్టీ నాయకులు

వార్తా లోకం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి (ఆగస్టు 13) :అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధితో ప్రత్యర్థి పార్టీల నాయకుల కంటిపై నిద్ర లేకుండా పోతున్నాయి రాబోయే ఎన్నికలలో ప్రజల్లోకి వెళ్లి ఏమని చెప్పి ఓట్లు అడగాలో తెలియని ఆలోచనలో పడుతున్న నేతలు.మెచ్చా పై ఆరోపణలు చేయటానికి కూడా ప్రత్యర్థులకు ఆస్కారం లేకుండా పోతున్నాయి.చీమకు కూడా హాని చేయని మెచ్చా తో మనం ఎలా ఢీకొనేది అనే ఆలోచనలో పడుతున్న ప్రత్యర్థి నాయకులు…మెచ్చా కు దీటుగా ఎంతమంది బరిలో ఉన్న విజయం వరించేది మాత్రం మెచ్చా నే అని ఆలోచనలో నేతలు…ఇప్పటికే అశ్వారావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది.వంద పడకల ఆసుపత్రి. నూతన డిగ్రీ కళాశాల.సీసీ రోడ్లు.సెంటర్ లైటింగ్.దమ్మపేట కు కోర్ట్.కళ్యాణ లక్ష్మి.లాంటి ఎన్నో పథకాలు మెచ్చా ఆధ్వర్యంలో మంజూరైన పథకాలు పరుగులు పెడుతున్నాయి గతంలో ఎంతమంది ఈ నియోజకవర్గంలోకి ప్రాతినిధ్యం వహించినప్పటికీ వారు చేసిందంటూ ఈ అశ్వారావుపేట నియోజకవర్గానికి ఏమీ లేకుండా పోయింది…ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మెచ్చా నాగేశ్వరరావుకు దరిదాపుల్లో కూడా కనబడని నేతలు ప్రజలతో మమేకమవుతున్న మెచ్చా ఈ నియోజకవర్గంలో మచ్చ గెలుపును ఆపే నాయకులు ఎవరూ లేరు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.