కోరుట్ల లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు…

0
194

 

వార్తలోకం జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రతినిధి14 ఏప్రిల్

కోరుట్ల పట్టణం లో శుక్రవారం బాబా సాహెబ్ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి ఉత్సవాలు బీ జే పీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది . ఇట్టి కార్యక్రమం లో సురభి నవీన్ పాల్గొని అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని,నేను నా దేశం ఈ రెండిట్లో నా దేశమే అత్యంత ముఖ్యమైనది అని కొనియాడారు . ఇట్టి కార్యక్రమం లో పట్టణ ప్రధాన కార్యదర్శి పోతుగంటి శ్రీనివాస్ కౌన్సిలర్లు మాడవేని నరేష్ , టీ వి శేఖర్, ఇందూరి తిరుమల వాసు , దామ శ్రవణ్, కటకం వినయ్ , గుంటుక నాగరాజు, దామ వంశీ , పసుల విక్రమ్ , శివ రాజ్ , దామ సచిన్, ఉయ్యాల మాదేశ్ అలాగే బిజెపి బిజెవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.