బొజ్జ గణపయ్య పూజలో బీజేపీ నేతలు

0
389

(వార్తాలోకం హైదరాబాద్ ప్రతినిధి శ్రీరామ్)

బాగ్ అంబర్ పేట్ డివిజన్ మల్లికార్జున నగర్ లో. బజరంగ్ సేన ఏర్పాటు చేసిన గణేష్ మండపం దగ్గర పూజా కార్యక్రమం లో పాల్గొన్న అంబర్ పేట్ బీజేపీ అధ్యక్షులు చుక్కా జగన్.అనంతరం చుక్కా జగన్ మాట్లాడుతూ బాగ్ అంబర్ పేట్ ప్రజలకు ఎలాంటి విజ్ఞాలు రాకుండా చూడాలని ప్రార్ధించ్చానని తెలిపారు