తేరుకుంటున్న స్పెయిన్‌

0
682

నిన్నమొన్నటి వరకు అల్లాడిన స్పెయిన్‌, ఇటలీల్లో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. కేసులను బట్టి మాత్రమే చూస్తే స్పెయిన్‌ కుదుటపడినట్లే కనిపిస్తోంది. అటు ఇటలీలోనూ ఇదే పరిస్థితి ఉంది. వీటికితోడు దక్షిణ కొరియాలో శనివారం మూడు నెలల కనిష్ఠ స్థాయిలో 18 కేసులే నమోదయ్యాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 23 లక్షలు దాటింది. 1.58 లక్షల మంది మరణించారు.