పుస్తక ప్రియులకు ఆర్టీసీ రాయితీ

0
779

వార్తాలోకం విలేఖరి హైదరాబాద్ (ఆర్టీసీ) ( డిసెంబర్ 19)
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గార్డెన్స్ లో జరిగే 34 వ నేషనల్ బుక్ ఫెయిర్ డిసెంబర్ 18 నుండి 28 వరకు జరుగుతున్న సందర్బంగా, ఇట్టి బుక్ ఫెయిర్ సందర్శించే సందర్శుల కోసం ఆర్టీసీ T24 టికెట్ లపై తెలంగాణ ఆర్టీసీ 20% తగ్గింపు అందిస్తుంది… ఇట్టి టికెట్ లు సందర్శన కేంద్రం వద్ద తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది…