కోవిడ్-19 లక్షణాలు:

0
1485

*Day 0* – వికారంగా అనిపిస్తుంది. ఈ లక్షణం చాలా తక్కువ మందిలో కనిపిస్తోంది.

*Day 1* – ముందు జ్వరం వస్తుంది. ఇది 24 గంటలు గడిచేటప్పటికి… ఇతర సమస్యల్ని పెంచుతుంది. ( జ్వరం వస్తే అలర్ట్ అవ్వాల్సిందే)

*Day 2* – అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు… ..ఈ మూడు లక్షణాలూ వచ్చేస్తాయి.

*Day 3* – అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు… మరింత పెరుగుతాయి. జ్వరం కూడా పెరుగుతుంది.

*‌Day 4* – అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు… మరింత పెరుగుతాయి. జ్వరం కూడా పెరుగుతుంది.

*Day 5* – ఊపిరి తీసుకోవడం కష్టం అనిపిస్తుంది. (ముసలి వారు, ఆల్రెడీ శ్వాస సమస్యలు ఉన్నవారికి మరింత ఎక్కువ ఇబ్బంది ఉంటుంది)
(పై లక్షణాలు కంటిన్యూ అవుతాయి)

*Day 6* – డే 5 లాగే ఉంటూ… పరిస్థితి ఇంకొంచెం తీవ్రంగా ఉంటుంది.

*Day 7* – మొదటి ఆరు రోజుల్లో ఆస్పత్రిలో చేరిపోవాలి. లేదంటే… పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. పై లక్షణాలన్నీ మరింత పెరుగుతాయి.

*Day 8* – ఈ సమయంలో… ARDS అనే సమస్య ఏర్పడుతుంది. అంటే… ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. ఊపిరి తిత్తులు దెబ్బతింటాయి.
ఇది వస్తే చనిపోయే ప్రమాదం ఉంది. కాకపోతే అది చాలా తక్కువ. 2 శాతమే.

*Day 9* – ARDS సమస్య మరింత పెరుగుతుంది.

*Day 10* – పేషెంట్‌ని ICUలో చేర్చుతారు. పొట్టలో ఎక్కువ నొప్పి వస్తుంటుంది. ఆకలి వెయ్యదు. కొంత మంది మాత్రం చనిపోతుంటారు. ఇక్కడ కూడా చనిపోయేది 2 శాతమే.

*Day 17* – మొదటి వారంలో ఆస్పత్రిలో చేరితే… రెండున్నర వారాల్లో రికవరీ అయ్యి… డిశ్చార్జి అయ్యే అవకాశాలు 82 శాతం ఉంటున్నాయి.
=========================
*రెడ్ జోన్ లేదు*..
*గ్రీన్ జోన్ లేదు*..
*ఆరెంజ్ జోన్ లేదు*..

*అందరం ఉన్నది ఒకటే జోన్*..
*అదే ‘డేంజర్ జోన్’*..!

*జాగ్రత్త గా ఉంటే జనాభా లెక్కల్లో ఉంటాం*!!!!

*కేర్లెస్ గా ఉంటే కరోనా లెక్కల్లో ఉంటాం*!!!!